అడ్డగోలు భూ వ్యవహారాలు – శ్రీకాకుళం

అడ్డగోలు భూ వ్యవహారాలు – శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రామదాస్ పురం లో భూ వ్యవహారాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. స్థానిక సర్వేయర్ లక్ష్మణ్ రావుని తల్లితండ్రుల భూముల సర్వే నంబర్లు వివరాలు కోసం కలవగా బైటపడిన ఇల్లీగల్ వ్యవహారం. బాధితులు సింగూరు శ్యామల రావు మరియు వనజాక్షి దంపతులు మాట్లాడుతూ.. తల్లితండ్రులు ఆస్తులు తమ్ముడిడితో చక్కదిద్దుకోడానికి ఊరు బాట పట్టం, తీరా చూస్తే అన్నాతమ్ముళ్ళు మధ్యన ఎటువంటి పార్యకర్తులు లేకుండా భూ వ్యవహార సిబ్బంది పాస్ బుక్కులు తమ్ముడి పేరా మార్పిడి చేసినట్టు తెలిసింది. ఎటువంటి అంగీకారాలు సంతకాలు మరియు సమాచారం లేకుండా పాస్ బుక్కులు తండ్రి పేరు నుంచి తమ్ముడి పేరా మార్చబడడం మాకు ఆందోళన కలిగించింది. అసలు ఈ వ్యవరం అధికారులు పట్టించుకోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లారో మరియు దీనివెనుక ఉన్న ప్రతి ఒక్కరిని బైటకు లాగడానికి సిద్ధంగా ఉన్నాం అని శ్యామల రావు వనజాక్షి దంపతులు మీడియా కి తెలిపారు. ప్రభుత్వ అధికారులు మీద అసంతృప్తి తెలియజేసారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )