పోలవరానికి రూ1960 కోట్లు

పోలవరానికి రూ1960 కోట్లు

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ1960.46కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది 2020-21 బడ్జెట్ కేటాయింపులు నుంచి మొత్తం వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధాన డ్యాం కాలువలు  పునరావాసం కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు.

◾పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో భాగంగా దేవిపట్నం ఆరు నిర్వాసిత గ్రామాల్లో పునరావాస ప్యాకేజీ నిమిత్తం రూ79కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )