బూదరాజు రాధాకృష్ణగారి 88వ జయంతి సందర్భంగా.
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్‌లో వందలమంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణగారి 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకు వచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’ అనే పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరిస్తూ..
CATEGORIES ఎపి రాజకీయ వార్తలు