లాక్ డౌన్ మరోసారి పొడిగింపు
దేశం లో లాక్ డౌన్ మే 3వ తేదీ తో ముగియనుండగా , తాజాగా లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది రెండు వారాల పాటు (మే 17 వరకు) పొడిగిస్తున్నట్లు కేంద్రహోంశాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. దేశం లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది .
CATEGORIES ఎపి సిటిజెన్ ఫీడ్