విప్పత్తుకర సమయంలో ఫీజులు బాదుతున్న డిగ్రీ విద్యాసంస్థలు

విశాఖ లో పలు డిగ్రీ విద్యాసంస్థలు కరోనా సమయంలో కూడా విద్యార్థులు పై అలాగే వారి తల్లిదండ్రులు పై ఒత్తిడి తీసుకొచ్చి ఫీజులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం , ఇక పూర్తి వివరాలోకి వెళ్తే. దూరప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన ధ్రువపాత్రము(ie; స్టడీ సర్టిఫికేట్) ఇచ్చేందుకు 11000/- రూపాయిలు ఫీజు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్న స్కాలర్షిప్ రెన్యువల్ చేసేందుకే కూడా 11000/- రూపాయిలు ఫీజు డిమాండ్ చేస్తున్నారు.
కావున అలాంటి విద్యాసంస్థలు పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మండిపడ్డారు.

 

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )